పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన బుసిరెడ్డి పాండన్న

నవతెలంగాణ-పెద్దవూర : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జునసాగర్ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీకి చెందిన సిహెచ్ దేవదాసు యాక్సిడెంట్ అయ్యి నల్గొండ రాకేష్ చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడని నందికొండ మున్సిపాలిటీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ ఆదాసు విక్రం నాగరాణి ద్వారా విషయం తెలుసుకుని స్వయానబుధవారం హాస్పిటల్ కి వెళ్లి మరీ వారిని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిమానవత్వం చాటుకున్నారు.బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి,
చామల మధుసూదన్ రెడ్డి, శ్యాం,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love