పేకాట స్థావరాలపై ట్రాస్క్ పోర్న్ దాడులు.?

shame– పోలీస్ అదుపులో పేకాట రాయుళ్ళు.?
నవతెలంగాణ – మల్హర్ రావు:
సమాచారం మేరకు మండలంలోని నాచారం మల్లన్నగుట్ట పరివాహక అటవీప్రాంతంలో శుక్రవారం ట్రాస్క్ పోర్న్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 13 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకొని, కొయ్యుర్ పోలీసులకు అప్పజెప్పినట్లుగా విశ్వనీయ సమాచారం.అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love