మీనాక్షి నటరాజన్ కలిసిన అశ్వారావుపేట నాయకులు…

Ashwaraopet leaders meet Meenakshi Natarajan...– స్థానిక రాజకీయాలు, పార్టీ కార్యకలాపాలపై చర్చ..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను శుక్రవారం హైద్రాబాద్ లోని గాంధి భవన్ లో అశ్వారావుపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయాలు, పార్టీ కార్యకలాపాలపై కొద్ది సమయం చర్చించారు. అనంతరం జ్యేష్ట సత్యనారాయణ సైతం వారిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.
Spread the love