- Advertisement -
మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ ఎంపిపి స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు 75వ జయంతి వేడుకలు రేపు మంగళవారం మండలంలోని కొయ్యుర్ సెంటర్ లో నిర్వహించడం జరుగుతుందని మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంథని మాజి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరవుతారు,కావున మండల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మల్హర్ రావు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -