- Advertisement -
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజల పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవ సందర్భంగా ఆయన పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి పాఠకులకు విలేకరులకు అభినందనలు తెలిపారు. నవతెలంగాణ దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
- Advertisement -