- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలిపిన పుతిన్.. ఉగ్రపోరులో భారత్‌కు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చట్ట ప్రకారం శిక్షించాలన్నారు.
- Advertisement -