- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం మాజీ ఎంపీపీ సూర్నార్ యశోద నీలు పటేల్ కూతురు వివాహా నిశ్చితార్థ శుభకార్యం లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. వధువు జుక్కల్ ని మాజీ ఎంపీపీ కూతురు మహారాష్ట్రలోని ముఖేడ్ పట్టణానికి చెందిన దగ్గరి బంధువులైన వరుడు కు సోమవారం నాడు నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్త్మంత్ షిండే వధువు , వరులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -