- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఏపీ అడినషల్ ఎస్పీ (ఏఎస్పీ) ప్రసాద్ మృతిచెందారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ఆయన చనిపోయారు. గత నెల 26న చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
- Advertisement -