- Advertisement -
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ పదో వార్షికోత్సవం సంద ర్భంగా సిబ్బంది, విలేకర్లకు, యజమాన్యా నికి జుక్కుల ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సమాజానికి, ప్రజలకు అవసరమైన సేవలందిస్తున్నందుకు నవతెలంగాణకు అభినందనలు తెలిపారు.సమాజంలో ఇప్పటికే ఉన్న చాలా పత్రికలకు భిన్నంగా నవతెలంగాణ పేదల పక్షాన నిలబడి వార్తలు, కథనాలు అందిస్తుందని గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా గరీబోళ్లకు తోడుగా నిలబడాలని ఆకాంక్షించారు.
- Advertisement -