Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుగణేశ్‌ నిమజ్జనం.. ఆ 3 జిల్లాల్లో ఈ నెల 6న సెలవు

గణేశ్‌ నిమజ్జనం.. ఆ 3 జిల్లాల్లో ఈ నెల 6న సెలవు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6న సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 11న రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad