- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో బి. ఎన్. ఎస్. సెక్షన్ 163 (144 సెక్షన్) వర్తింప చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం తెలిపారు. ముస్తాబాద్ మండలం వెంకట్ రావుపల్లిలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీస్ అధికారుల సూచనల ప్రకారం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 వెంటనే అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
- Advertisement -