- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డి
స్వచ్ఛతహి సేవ తనిఖీలో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో నిర్వహిస్తున్న పనులను శనివారం రోజు ఎంపీడీవో లలిత కుమారి పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న డ్రైనేజీ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం పశువుల పాక, కోకోనట్ ప్లాంటేషన్ తదితర పనులను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ ఓ ప్రభాకర్ చారి, ఈ జీ ఎస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -