Wednesday, September 24, 2025
E-PAPER
Homeబీజినెస్లాక్టోజ్‌ రహిత 'జుమి' మిల్క్‌షేక్స్‌

లాక్టోజ్‌ రహిత ‘జుమి’ మిల్క్‌షేక్స్‌

- Advertisement -

హైదరాబాద్‌ : లాక్టోజ్‌ రహితమైన, రిఫైండ్‌ చక్కెర లేని జుమి మిల్క్‌ షేక్స్‌ను ఆవిష్కరిం చినట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ బీనెరి ఫుడ్స్‌ వెల్లడించింది. లాక్టోజ్‌ ను తట్టుకో లేని, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారి కోసం వీటిని రూపొందించామని ఆ కంపెనీ ఫౌండర్‌ తపస్య విజయ రాఘవన్‌ తెలిపారు. తొలుత ఇది బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నరులలో జుమిఫుడ్స్‌.కామ్‌, క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ ఫాంలలో లభించనుందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -