- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలం పెద్దతూండ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. దుర్గాదేవి మండపం వద్ద పూజ అనంతరం మహా అన్నదానం నిర్వహించబడును కావున అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయి తీర్థ ప్రసాదం తీసుకొని మహా అన్నదానం ఉంటుంది కనుక భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావాలని కమిటీ ఆహ్వానించారు.
- Advertisement -