Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయం72వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలు వీరే…

72వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలు వీరే…

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఫీచర్-యేతర చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ కేటగిరిల్లో పురస్కారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తికి తెరపడింది.

  • ఉత్తమ చలనచిత్రం: ఆర్టికల్ 370
  • ఉత్తమ దర్శకత్వం అవార్డు: రాజ్‌కుమార్ పెరియసామి(‘అమరన్’)
  • ఉత్తమ ప్రధాన నటి: యామీ గౌతమ్(ఆర్టికల్ 370)
  • ఉత్తమ నటుడు: కార్తిక్‌ ఆర్యన్‌ (చందూ ఛాంపియన్‌)
  • ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం: ‘ఆజ్ కీ రాత్’
  • ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: మహారాజా
  • ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిచి ఫాతిమా
  • ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య
  • ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
  • సినిమాపై ఉత్తమ పుస్తకం: నానిరువుడే నీమగాగి నాదిరువుడే నానాగాగి: కన్నడ సినిమా తత్వ మత్తు రాజకీయ
  • రచయిత: కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టి
  • ప్రచురణకర్త: మిర్రర్ పుస్తక
  • ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు
  • విమర్శకుడు: సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)

ఫీచర్-యేతర చిత్రాలు

I. భద్ర-కాళి నాటకం (మలయాళం)

దర్శకురాలు: ఆనంద జ్యోతి (జోస్ ఆంటోనీ)

II. చోళ దొర ఔర్ సుయ్ (హిందీ)

దర్శకులు: జయమిన్ మోడీ & లోకేష్ ఘాయ్

ఉత్తమ స్క్రిప్ట్:

ఓబుర్ (క్లౌడ్స్) (హిందీ & కాశ్మీర్)

రచయిత: ఫరాజ్ అలీ

ఉత్తమ వ్యాఖ్యాత/వాయిస్ ఓవర్

లిటిల్ ప్లానెట్: ఎ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్ (ఇంగ్లీష్)

వ్యాఖ్యాత/వాయిస్ ఓవర్: సౌందర్య జయచంద్రన్

ఉత్తమ సంగీత దర్శకత్వం

పరాత్ 41 చ్యా మగవార్ (ఆన్ ది ట్రైల్ ఆఫ్ 41 డిగ్రీ) (మరాఠీ)

సంగీత దర్శకుడు: శివపాల్ సింగ్ కాంగ్

ఉత్తమ ఎడిటింగ్:

ఎన్డీఏ (హిందీ)

ఎడిటర్: మన్వీర్ జస్రోటియా

ఉత్తమ సౌండ్ డిజైన్:

బ్లూ (తమిళం)

సౌండ్ డిజైనర్: టి.ఎస్. హరి హర సుధన్

ఉత్తమ సినిమాటోగ్రఫీ:

లైఫ్ ఇన్ లూమ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ, అస్సామీ, బెంగాలీ)

సినిమాటోగ్రాఫర్: ఎడ్మండ్ రాన్సన్

ఉత్తమ దర్శకత్వం:

స్టాట్యూ ఆఫ్ యూనిటీ-ఏక్తా లా ప్రతీక్ (హిందీ)

దర్శకుడు: ఆనంద్ ఎల్ రాయ్

సినిమాపై ఉత్తమ పుస్తకం

సినిమాపై ఉత్తమ పుస్తకం: నానిరువుడే నీమగాగి నాదిరువుడే నానాగాగి: కన్నడ సినిమా తత్వ మత్తు రాజకీయ

రచయిత: కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టి

ప్రచురణకర్త: మిర్రర్ పుస్తక

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు

విమర్శకుడు: సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -