Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలైటింగ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

లైటింగ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇండోనేషియాలోని బాంటెన్‌ ప్రావిన్స్‌ టాంగెరాంగ్‌ నగరం బటుసెపెర్‌లోని లైటింగ్‌ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మంటలు చెలరేగడంతో టాంగెరాంగ్‌ నగర విపత్తు నిర్వహణ సంస్థ 15 అగ్నిమాపక వాహనాలు, 60 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -