- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రూప్-2 ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి. 783 పోస్టులకు సంబంధించి నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇప్పటికే గ్రూప్-1 ఫలితాలు వెల్లడి కాగా.. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.
- Advertisement -