- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. ఛండీగఢ్, గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీ, జయపుర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న తమ ఐటీ సిబ్బంది, ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్) చేసేందుకు పలు కంపెనీలు అనుమతులు ఇచ్చాయి.
- Advertisement -