- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంతో పాటు బేగంపేట, గూడెం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన పలువురి మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -