- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేసియాలో ఇటీవల 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత, అదే ప్రాంతంలో మళ్లీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



