Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కొమురం భీం వర్ధంతి..ఇవాళ స్కూళ్లకు సెలవు

కొమురం భీం వర్ధంతి..ఇవాళ స్కూళ్లకు సెలవు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో న‌వంబ‌ర్‌ 8, ఆదిలాబాద్‌లో డిసెంబ‌ర్ 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -