- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో.. ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్ టీ బ్రేక్ సమయానికి 35/2 పరుగులు చేసింది. 235 పరుగులు వెనకబడి ఉంది. క్యాంప్‌బెల్ (18*) క్రీజులో ఉన్నాడు. చందర్‌పాల్ 10, అథనేజ్ 7 పరుగులకే ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు
- Advertisement -