ఆలూరు మండల కేంద్రానికి చెందిన మంతెన ముతేన్న (60) మతిస్మితము సరిగా లేక మద్యం అలవాటు ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. ఆలూర్ ఊరి చివరగల వెంకటేశ్వరా గుట్ట కింద మొరంకొరకు తవ్వినా కుంటలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని భార్య గంగుబాయీ పీర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈనెల 10. నాడు ఉదయం 8 గంటలకు ఇంట్లొచ్చి వెళ్ళిపోయినాడు అని తెలిపారు.