మొక్కజొన్న క్షేత్రం సందర్శన

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని చిన్న పోతాంగల్ గ్రామంలోమల్లన్న సీడ్స్ వారి రైతు క్షేత్రా ప్రదర్శన నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు పట్లోళ్ల బల్వంత్ రావు మల్లన్న విత్తన రకము 19M91 మక్క జొన్న రాకము వాడి  రైతు పేరు పట్లోల్ల బల్వంత్  చెన్లో (మాజీ సర్పంచ్ పొతంగల్ ఖుర్ద్) అధిక దిగుబడి సాధించారు దీంతో సంస్థ ప్రతినిధులు గోపాల్ ,సురేందర్ లు బల్వంత్ రావు సన్మానించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి గోపాల్ ,సురేందర్ ,  గాంధారి సొసైటీ డైరెక్టర్లు గోవింద్ గణపతి రావు , ఆర్ల శివాజీ రావు  , పొతంగల్ ఖుర్ద్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ అకిటీ గంగారెడ్డి  మరియు మహేష్ సెట్, అంజ గౌడ్, జవహర్ సింగ్, రైతులు పాల్గొన్నారు.
Spread the love