ఆదర్శ పాఠశాలల  దరఖాస్తులకు ఆహ్వానం 

నవతెలంగాణ-హైదరాబాద్ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు,7,8,9,10వ తరగతులలో మిగిలి ఉన్న సీట్ల కొరకు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టిఎస్ఎంఎస్ ఇబ్రహీంనగర్ ప్రిన్సిపాల్ పద్మలత ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 12 నుండి ఫిబ్రవరి 22వరకు

 వెబ్సైట్: Telanganams.cgg.gov.in
దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కొరకు పాఠశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించాల్సిందిగా సూచించారు.
Spread the love