మాక్లుర్ తండా ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ అంకిత్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి త్వరలో నిర్మించనున్న ఇందిరమ్మ గృహాల వెరిఫికేషన్ ను ఇందల్ వాయి మండలంలోని గంగారం తండా పరిధిలోని మాక్లుర్ తండా లో శనివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ అంకిత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి తో కలిసి అకస్మీకంగా సందర్శించి వివరాలను, నమోదు ప్రక్రియను పరిశిలించారు.అనంతరం పలు సూచనలు సలహాలను అందజేశారు.అయన వేంట ఎంపిఓ రాజ్ కాంత్ రావు, పంచాయతీ కార్యదర్శి ధర్మవరం సింఘోటం,కారోబర్ శ్రీనివాస్ తోపాటు తదితరులు ఉన్నారు.
Spread the love