మండలానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతన వ్యవసాయ కళాశాల మంజూరీ చేయించడంపై గురువారం మండల పరిధిలోని బేగంపేట గ్రామ ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులు ప్లకార్డులతో హర్షం వ్యక్తం చేశారు.జిల్లా ఎన్ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, నాయకులు సోమ రాంరెడ్డి,నూనె రాజేందర్,సురేశ్ పాల్గొన్నారు.