– స్థానిక జియం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి ఆలయం లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన అర్జీ 1 జియం అనిత-లలిత్ కుమార్ దంపతులు
నవతెలంగాణ- గోదావరిఖని
జియం కాలనీ లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమానికి స్థానిక జియం శ్రీ లలిత్ కుమార్ దంపతులు అసిస్టెంట్ కమాండెంట్ , చిలక శ్రీనివాస్ ఏజంట్, వీరా రెడ్డి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందారు. అనంతరం వీరికి ఆలయ కమిటీ సభ్యులు వెంకన్న, కొమ్ము కుమార్, పోషం, భూమయ్య, సదన్ కుమార్, చందు తదితరులు శాలువా తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.