జుక్కల్ టికెట్ కోసం వైఎస్సార్ షర్మిల పార్టీకి దరఖాస్తు

–  సర్పంచ్ గైక్వాడ్ ప్రకాష్
నవతెలంగాణ- మద్నూర్ :
జుక్కల్ అసెంబ్లీ ఎస్సీ రిజల్టు కాన్స్టెన్సీ నుండి వైయస్సార్ షర్మిల పార్టీ టికెట్ కోసం మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామ సర్పంచ్ గైక్వాడ్ ప్రకాష్ సోమవారం నాడు హైదరాబాదులో ఆ పార్టీ కార్యాలయంలో పిట్ట రామ్ రెడ్డికి దరఖాస్తు అందజేశారు వైయస్సార్ కాంగ్రెస్ షర్మిల పార్టీ తరఫున జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు సర్పంచ్ ముందుకు వచ్చారు దరఖాస్తు అందజేసిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ షర్మిల పార్టీ జిల్లా నాయకులు రైస్ కాన్ తదితరులు పాల్గొన్నారు
Spread the love