Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: చేయూత పింఛన్ల మంజూరుపై విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఏడు కేటగిరీల్లో పాత నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెర్ప్‌ తెలిపింది. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, రక్త సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ నెల 31 వరకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -