జ్యోతిబాపూలే పాఠశాలలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం 

Applications invited for filling backlog seats in Jyothibapule Schoolనవతెలంగాణ –  కామారెడ్డి
20 ఏప్రిల్ 2025 (ఆదివారం) రోజు మహాత్మ జ్యోతిబాపూలే (బిసి గురుకులాల) పాఠశాలలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి (6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు) ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా విద్యాశాఖ అధికారి రాజొక ప్రకటనలు తెలిపారు. ఈ పరీక్ష జిల్లాలో 4 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరగు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని, పరీక్ష సామాగ్రిని తమ వెంట తెచ్చుకోవాలని సూచించడం  జరుగుతుందన్నారు. పరీక్ష సమయం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు.
Spread the love