‘ఎమ్‌బాస్డ్‌ ఇమ్‌ప్రింట్స్‌’ పుస్తకానికి ప్రశంసలు

Appreciation for the book 'Embossed Imprints'– విప్రో కో సీఈఓ సుందరరామన్‌ స్వియ రచన
హైదరాబాద్‌ : దిగ్గజ ఐటి కంపెనీ విప్రో కో సీఈఓ అయినా సుందరరామన్‌ గణపతిరామన్‌ రాసిన ‘ఎమ్‌బాస్డ్‌ ఇమ్‌ప్రింట్స్‌’ పుస్తకానికి విశేష స్పందన లభిస్తుంది. అమెజాన్‌ ”హాట్‌ న్యూ రిలీసెస్‌”లో బిజినెస్‌ అండ్‌ ఎకనామిక్‌ వర్గంలో ఈ పుస్తకం నంబర్‌ 14గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం, నిర్ణయాల తీసుకోవడం, సంస్థల అభివృద్ధిపై అనేక ప్రతిష్ఠాత్మకమైన ఆలోచనలు ఇచ్చే ఈ పుస్తకం ఎంతో మంది వ్యాపార నిర్వాహకులను ప్రేరేపిస్తోంది. గత వారం విడుదలైనప్పటి నుంచి ఈ పుస్తకానికి పరిశ్రమ వర్గాలు, ఎగ్జిక్యూటివ్స్‌, పాఠకుల నుంచి విస్తృతమైన ప్రశంసలు లభిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love