అశోక్ నగర్ రెడ్డి సంఘం సర్య సభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం లో నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిందాల ఆనంద్ రెడ్డి, ఉపాధ్యక్షులు గా సురేందర్ రెడ్డి,గడ్డం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా గోగు కిరణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి లుగా రాధాకిషన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి గా పి, లింగారెడ్డి, ముఖ్య సలహాదారులు గా నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, నారెడ్డి మోహన్ రెడ్డి, జూకంటి ప్రభాకర్ రెడ్డి,. ఏ, ప్రభాకర్ రెడ్డి,ఏస్.కమలాకర్ రెడ్డి, వి. ఇంద్ర రెడ్డి, గీరెడ్డి గంగ రెడ్డి లను ఎన్నుకోన్నారు. అనంతరం నూతన కార్యవర్గ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.