గాంధారిలో పేకాట స్థావరంపై దాడి..

Attack on poker establishment in Gandhari..– నలుగురిని పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని బాలరాజు గుడి ముందు ఉన్న వెంచర్ నందు ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్న గాంధారి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి రూ.7910/-, రెండు సెల్ ఫోన్లు, 52 పీక ముక్కలు స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Spread the love