మండలంలోని తోర్లికొండ ప్రాథమికపాఠశాలలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పాటల పైన డాన్సులు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జంగంఅశోక్, స్వరూప రాణి, సంజీవ్ కుమార్ ,గౌతమి, లలిత, తదితరులు పాల్గొన్నారు.