హైదరాబాద్ : మల్టిపుల్ మైలోమా వ్యాధి తిరిగి వచ్చిన లేదా చికిత్సకు స్పందించని వయోజన రోగుల కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) బ్లెన్‌రెప్ (బెలాంటమాబ్ మాఫోడోటిన్) చికిత్సను భారత్‌లో ప్రవేశపెట్టింది. కనీసం ఒక గత చికిత్స పొందిన రోగులకు కాంబినేషన్ థెరపీగా వినియోగించేందుకు సీడీఎస్‌సీఓ అనుమతి లభించినట్లు ఆ కంపెనీ తెలిపింది.
బ్లెన్‌రెప్ చికిత్సకు భారత్‌లో అనుమతి
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)