నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ దీపావళికి, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ యజమాని హోదాని ఆకర్షణీయమైన పండగ ఫైనాన్స్ ఆఫర్లు మరియు ‘టెస్ట్ రైడ్ చేయండి మరియు మీరు కలలు కనే బైక్ గెలవండి’ కాంపైన్ తో మరింత అందుబాటులోకి తెస్తోంది. కస్టమర్లు ఇప్పుడు కేవలం ఆకర్షణీయమైన పండగ ఫైనాన్స్ ఆఫర్ల ప్రయోజనాన్ని తీసుకోవడమే కాకుండా ‘టెస్ట్ రైడ్ చేయండి మరియు మీరు కలలు కనే బైక్ గెలవండి’ కాంపైన్ లో కూడా పాల్గొంటారు, ఇది వారు తమ సొంతం అని చెప్పాలని ఎప్పుడూ కోరుకునే మోటార్ సైకిల్ కు వారిని మరింత దగ్గర చేసే అవకాశం వారికి ఇస్తోంది. కస్టమర్లు ప్రతి లక్షకు కేవలం రూ.1,888తో ప్రారంభమయ్యే ఈఎంఐలు, 4.75%కి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు మరియు రూ.4,999 నుండి డౌన్ పేమెంట్స్ కలిగిన ఫైనాన్సింగ్ ఎంపికలు నుండి ఎంచుకోవచ్చు.
ఈ ఆప్షన్స్ కొనుగోలును ప్రణాళిక చేయడంలో ఎంతో సౌలభ్యాన్ని అందిస్తాయి, ఎంతోకాలంగా కోరుకుంటున్న మోటార్ సైకిల్ ను ఇంటికి తీసుకువెళ్లడం ఔత్సాహికులకు సులభతరం చేస్తున్నాయి. జావా, యెజ్డీ లేదా BSA ని సొంతం చేసుకోవడం అంటే విలక్షణమైన లక్షణం కలిగిన మోటార్ సైకిల్ ను ఎంచుకోవడం గురించి మరియు దాని కథను తమ సొంత కథలో ఒక భాగం చేసుకోవడం గురించి. జావా యొక్క శాశ్వతమైన స్టైల్ కావచ్చు, యెజ్డీ యొక్క సాహసోపేతమైన మరియు విలక్షణమైన స్ఫూర్తి కావచ్చు లేదా BSA, యొక్క దిగ్గజపు బ్రిటీష్ పనితనం కావచ్చు, ప్రతి బ్రాండ్ తాము ఎవరో మరియు రైడ్ చేయడానికి తాము ఎలా ఎంపిక చేసుకున్నామో రైడర్స్ కు విలక్షణమైన విధానం అందిస్తుంది. ‘టెస్ట్ రైడ్ చేయండి మరియు మీరు కలలు కనే బైక్ గెలవండి’ కాంపైన్ తో కలిపి, ఈ పండగ సీజన్ తమకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ను సందర్శించడానికి మరియు ఈ మోటార్ సైకిళ్లతో ప్రత్యక్షమైన అనుభవాన్ని అభిలాషించే రైడర్స్ కు వేరొక కారణం అందిస్తోంది.
అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, “చాలామంది కోసం, మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవడం ఒక ప్రేరణగా ప్రారంభమవుతుంది, తరచుగా రోడ్డుపై తాము చూసినమోటార్ సైకిల్ లేదా ఆన్ లైన్ లో కనుగొనడం లేదా స్నేహితుని ద్వారా అనుభవం పొందడంతో ప్రారంభమవుతుంది. ఈ దీపావళికి ఆ ప్రేరేపణపై చర్య తీసుకోవడానికి మేము వారికి సులభతరం చేసాము. చర్య తీసుకోవడానికి మరియు ఎంతోకాలంగా వారు ఆరాధిస్తున్న మోటార్ సైకిల్స్ కి మరింతమంది రైడర్స్ ను దగ్గరగా తీసుకురావడానికి ఆ ప్రేరణను సులభం చేయడానికి మా పండగ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ బ్రాండ్స్ లో ప్రతి ఒక్క దానికి విలక్షణమైన వ్యక్తిత్వం మరియు రైడర్స్ తో శక్తివంతమైన ఉద్వేగభరితమైన సంబంధం ఉంది. యజమాని అయ్యే దిశగా మొదటి అడుగును మేము సులభతరం చేస్తూనే, ఈ మోటార్ సైకిళ్లను కోరుకునేవిగా చేసే అన్నింటిని సంరక్షిస్తున్నాము.”
ఈ దీపావళికి, జావా, యెజ్డీ లేదా BSAలను సొంతం చేసుకోవాలని కల నుండి దానిని సొంతం చేసుకోవడం ఇంతకు ముందు కంటే సులభంగా మారింది. మీకు దగ్గరలో ఉన్న అథీకృత జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ను సందర్శించండి, టెస్ట్ రైడ్ తీసుకోండి, పండగ ఫైనాన్స్ ఎంపికలను అన్వేషించండి మరియు మీరు కలలు కంటున్న మోటార్ సైకిల్ ను గెలుపొందే అవకాశం పొందండి.







కామెంట్లు (0)