నవతెలంగాణ-హైదరాబాద్ : Amazon.in కస్టమర్ల కోసం ఉత్తేజభరితమైన బ్లాక్ ఫ్రైడే ఆదాలను నవంబర్ 27 నుండి తెస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ శామ్ సంగ్, వన్ ప్లస్, JBL, LG, boAt, ఫిలిప్స్, హీరో, బజాజ్ మరియు లోరియల్ పారిస్ సహా విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపికలో డీల్స్ ను అందిస్తోంది. మెరుగైన ఫీచర్లు, పనితీరు మరియు విలువను అందించే ప్రీమియం ఉత్పత్తులకు అప్ గ్రేడ్ చెందటానికి కస్టమర్లు ఎక్కువగా పరిశీలిస్తున్న నేపధ్యంలో సేల్ శ్రేణుల్లో ఉత్పత్తుల శ్రేణిని అన్వేషించే అవకాశాన్ని అందిస్తోంది. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్లను అప్ గ్రేడ్ చేయడానికి, తమ హోమ్ ఎంటర్టైన్మెంట్ అనుభవం మెరుగుపరచడానికి అన్వేషిస్తున్నా, తమ వార్డ్ రోబ్స్ లో కొత్త వాటిని చేర్చాలని లేదా తమ ఇళ్ల కోసం ఏదైనా కొత్త అంశం కోసం అన్వేషిస్తున్నా, వినియోగదారులు ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆదాలు అన్నింటినీ ఒకే చోట కనుగొనవచ్చు. కస్టమర్లు HDFC బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై 10% తక్షణ డిస్కౌంట్, నో కాస్ట్ EMI, అదనపు కూపన్ తగ్గింపులు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు మరియు అమేజాన్ పే రివార్డ్స్ తో వినియోగదారులు తమ ఆదాలు గరిష్టం చేయవచ్చు. కాటగిరీస్ లో ఎంపిక చేసిన ఉత్పత్తుల శ్రేణిపై అదనంగా 5% ఆదాలను ప్రైమ్ సభ్యులు ఆనందించవచ్చు, ఇది ప్రీమియం అప్ గ్రేడ్స్ ను మరింత అందుబాటులో ఉంచుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందడానికి ప్రైమ్ లో చేరండి మరియు మీ కొనుగోళ్లపై గొప్ప ఆదాలు పొందండి.
మీ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని ఎంపిక చేసిన అంశాలు ఇవ్వబడ్డాయి:
స్మార్ట్ ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ లో 40% వరకు ఉత్తేజభరితమైన డీల్స్ అందుకోండి
· శామ్ సంగ్ గాలక్సీ S25 అల్ట్రా 5G AI స్మార్ట్ ఫోన్ తో మీ స్మార్ట్ ఫోన్ అనుభవం పెంపొందించండి, రూ.94,999కి 12 నెలల వరకు నో కాస్ట్ EMIతో లభిస్తోంది. 200MP కెమేరా, స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ మరియు 5,000mAh బ్యాటరీతో లభిస్తోంది, ఇది శక్తివంతమైన పనితీరు మరియు ఆధునిక ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Galaxy AI ఫీచర్లు, QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ ప్లే, శామ్ సంగ్ Knox సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది అదనపు సామర్థ్యం S Pen చేర్చబడింది
· వన్ ప్లస్ 13sతో శక్తివంతమైన పనితీరు అనుభవించండి, అర్హత కలిగిన బ్యాంక్ తగ్గింపు మరియు ఇతర ఆఫర్ లతో సహా రూ. 3,000 తగ్గింపు సహా రూ.64,999కి లభిస్తోంది. స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో మద్దతు చేయబడిన ఇది OnePlus AI సామర్థ్యాలను 5,850mAh బ్యాటరీ మరియు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ తో లభిస్తోంది. 120Hz ProXDR డిస్ ప్లే, a 50MP డ్యూయల్ రియర్ కెమేరా సిస్టం మరియు 32MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమేరాతో లభిస్తోంది, గేమింగ్, ఫోటోగ్రఫీ మరియు రోజూ ఉపయోగించడానికి బలమైన ఎంపికను చేసింది
· శామ్ సంగ్ గాలక్సీ M47 5Gతో నిరంతరంగా స్మార్ట్ ఫోన్ అనుభవం ఆనందించండి, ఇది రూ.27,999కి లభిస్తోంది. LPDDR5X RAM మరియు UFS 3.1 స్టోరేజ్ తో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ చే మద్దతు చేయబడింది, ఇది సజావుగా వివిధ పనులు చేయడంలో, గేమింగ్ కోసం మద్దతు చేస్తుంది. స్మార్ట్ ఫోన్ లో 6,000mAh బ్యాటరీ, 50MP OIS ట్రిపుల్ కెమేరా ఏర్పాటు మరియు AI-powered ఫీచర్లను కలిగి ఉంది
· యాపిల్ 2026 MacBook Neo 13-అంగుళాల ల్యాప్ టాప్ తో మీ రోజూవారీ లెక్కింపు లేదా గణన అనుభవం అప్ గ్రేడ్ చేయండి, రూ.71,890కి లభిస్తోంది, యాపిల్ ఇంటిలిజెన్స్ మద్దతుతో A18 Pro chipచే మద్దతు చేయబడింది. ఇది లిక్విడ్ రెటీనా డిస్ ప్లే, 8GB ఏకీకృత మెమోరీ, 256GB SSD స్టోరేజ్ మరియు 1080p FaceTime HD కెమేరా ఫీచర్లను కలిగి ఉంది. దీని మన్నికైన అల్యూమినియం డిజైన్ మరియు 16 గంటల వరకు బ్యాటరీ జీవిత కాలం పని, చదువు మరియు రోజూవారీ వాడకానికి అనుకూలమైనది.
· యాపిల్ వాచ్ సీరీస్ 11 GPS (46mm)తో మీ ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ లక్ష్యాలను పర్యవేక్షించండి, రూ. 36,499కి ఇది లభిస్తోంది. స్లీప్ స్కోర్ ట్రాకింగ్, ECG, హార్ట్ రేట్ మరియు బ్లడ్ ఆక్సిజన్ పర్యవేక్షణలను కలిగి ఉంది. ఇది ఆధునిక వ్యాయామం మాత్రికలు, GPS కనక్టివిటీ మరియు Always-On డిస్ ప్లే ఫీచర్లను కలిగి ఉంది. 24 గంటల వరకు బ్యాటరీ జీవితం మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో, ఇది పూర్తి రోజంతా ఆరోగ్యంగా మరియు కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రూపొందించబడింది.
· boAt ఎయిర్ డోప్స్ ప్లస్ 222 TWS ఇయర్ బడ్స్ తో లీనమయ్యే ఆడియో ఆనందించండి, ఇవి రూ.899కి లభిస్తున్నాయి. స్పేషియల్ ఆడియోతో 13 మీమీ డ్రైవర్స్ ను కలిగిన ఇవి 60 గంటల వరకు బ్యాటరీ జీవిత కాలం, మల్టి-పాయింట్ కనక్టివిటీని, తక్కువ-లేటెన్సీ BEAST Mode మరియు వాయిస్ అసిస్టెంట్ మద్దతును అవి అందిస్తాయి. boAt Hearables యాప్ కూడా యూజర్లు తమ వినే అనుభవాన్ని అనుకూలం చేయవచ్చు.
ఎంటర్టైన్మెంట్ మరియు ఉపకరణాలపై 65% వరకు తగ్గింపుతో ఇంటికి గొప్ప డీల్స్ తీసుకురండి
· శామ్ సంగ్ 55-అంగుళాల Mini LED 4K Vision AI స్మార్ట్ TV (2026)తో మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ను అప్ గ్రేడ్ చేయండి, రూ. 49,990కి ఇది లభిస్తోంది, Mini LED HDR, Vision AI మరియు Object Tracking Sound Lite ఫీచర్లను కలిగి ఉంది మరియు LG 55-అంగుళాల NU87 AI సీరీస్ నానో 4K స్మార్ట్ TV (2026)రూ.42,649కి లభిస్తోంది, α7 AI ప్రాసెసర్, AI HDR రీమాస్టరింగ్, డాల్బీ అట్మోస్ మరియు వెబ్ OS 26 ఫీచర్లను కలిగి ఉంది
· సోనీ 55-అంగుళాల BRAVIA 2 M2 సీరీస్ 4K Ultra HD స్మార్ట్ LED Google TVతో లీనమయ్యే వీక్షణ అనుభవం ఆనందించండి, రూ. 62,990కి ఇది లభిస్తోంది, 4K Processor X1, 4K X-Reality PRO, MotionFlow XR 100, డాల్బీ అట్మోస్ మరియు DTS:X సౌండ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది Google TV, Google Cast, Apple AirPlay 2 మరియు Alexa అనుకూలతతో పాటు 2- సంవత్సరాల సమగ్రమైన వారంటీని కూడా అందిస్తోంది
· Xiaomi 43-అంగుళాల FX Pro 4K QLED స్మార్ట్ TVతో లీనమయ్యే వీక్షణను అన్వేషించండి, రూ. 29,999కి HDR10+, ఒక Vivid Picture Engine 2, ఫిల్మ్ మేకర్ మోడ్, Fire TV మరియు 30W డాల్బీ ఆడియో స్పీకర్స్ ఫీచర్లను కలిగి ఉంది, దీనితో పాటు TCL 65-అంగుళాల QD-Mini LED 4K Google TV రూ. 76,990కి లభిస్తోంది, 144Hz రిఫ్రెష్ రేటును, 512+డిమ్మింగ్ జోన్స్ , డాల్బీ విజన్ IQ, IMAX Enhanced మరియు 46W Onkyo 2.1-ఛానల్ సౌండ్ ను అందిస్తోంది
· పెనసోనిక్ 25L సోలో మైక్రోవేవ్ ఓవెన్ తో రోజూవారీ కుకింగ్ ను మరింత సౌకర్యవంతం చేయండి, రూ.8,190కి ఇది లభిస్తోంది. తిరిగి వేడి చేయడానికి, డీఫ్రాస్టింగ్ మరియు కుకింగ్ కోసం ఇది రూపొందించబడింది. ఇది స్నాక్స్ నుండి డిజర్ట్స్ వరకు 85 ఆటో-కుక్ మెనూస్ ను ఇది అందిస్తుంది. అదనపు ఫీచర్లలో ఓవెన్ ను దుర్వాసన, మచ్చలురహితంగా ఉంచడానికి టచ్ కీప్యాడ్, డిజిటల్ డిస్ ప్లే, క్విక్-మినిట్ టైమర్ మరియు వేపర్-క్లీన్ విధి సహా అదనపు ఫీచర్లు ఉన్నాయి.
· శామ్ సంగ్ 653L 3 స్టార్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ తో మరిన్ని కిరాణా సరుకులకు చోటు కల్పించండి, రూ.85,990కి ఇది లభిస్తోంది, కూపన్ ద్వారా రూ.3,000 అదనపు తగ్గింపు లభ్యం. అయిదుమంది లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాల కోసం అనుకూలమైనది, ఇది కన్వర్టిబుల్ 5 ఇన్ 1 మోడ్స్, డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్, Wi-Fi కనక్టివిటి మరియు పవర్ కూల్ మరియు పవర్ ఫ్రీజ్ విధులతో పాటు SmartThings AI Energy Modeను కూడా ఇది అందిస్తోంది
80% హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్ అవసరాలపై భారీ బ్లాక్ ఫ్రైడే ఆదాలు
· రివర్సిబుల్ ఫ్లానెల్ మరియు షెర్పా బ్లాంకెట్ తో మారుతున్న సీజన్స్ లలో వెచ్చగా ఉండండి, రూ.999కి లభ్యం. సున్నితమైన ఫ్లానెల్ టాప్ మరియు వెచ్చని షెర్ఫా రివర్స్ తో తయారు చేయబడిన ఇది ఎయిర్ -కండిషన్డ్ గదులు మరియు చల్లని నెలల్లో ఉపయోగించడానికి సౌకర్యాన్ని అందిస్తుంది
· Eveready DL94 భీమ్ లైట్ రీఛార్జబుల్ LED టార్చ్ తో విహార యాత్రలకు సిద్ధంగా ఉండండి. ఇది 4W LED టార్చ్ , 30-LED సైడ్ లైట్ మరియు నాలుగు లైటింగ్ మోడ్స్ ను, 10 గంటల టార్చ్ రన్ టైమ్ మరియు 12 గంటల సైడ్ లైట్ రన్ టైమ్ ను కలిగి ఉంది. USB-C ఫాస్ట్ ఛార్జింగ్, రీఛార్జిబుల్ Li-ion బ్యాటరీ మరియు షోల్డర్ స్ట్రాప్ లు సౌకర్యార్థం చేర్చబడ్డాయి.
· WHOOP 5.0 స్క్రీన్ లెస్ ఫిట్ నెస్ మరియు and హెల్త్ వేరబుల్ తో మీ శారీరక ధారుడ్యం, నిద్ర మరియు మొత్తం సంక్షేమాలను పర్యవేక్షించండి, రూ. 24,690కి 12-నెలల సభ్యత్వంతో ఇది లభిస్తోంది. హార్ట్ రేటు, నిద్ర, కోలుకోవడం మరియు ఒత్తిడి స్థాయిలు సహా 140+ ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ మాత్రికలు, దీని AIతో వ్యక్తిగత అభిప్రాయాలను పర్యవేక్షించవచ్చు. దీన తేలికైన డిజైన్, 14+ రోజుల బ్యాటరీ జీవిత కాలం మరియు వాటర్ ప్రూఫ్ వైర్ లెస్ పవర్ ప్యాక్ లు నిరంతరంగా ఆరోగ్యం మరియు కార్యకలాపం ట్రాకింగ్ కోసం అనుకూలమైనవి
· బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ తో రోజూవారీ రైడ్స్ చేయండి, రూ.89,215కి లభ్యం, 124.6cc ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ చే మద్దతు చేయబడింది, 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జత చేయబడింది. ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్, CBS, అల్లోయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్స్ తో పాటు 50 అంగుళాల రంగుల LCD డిస్ బ్లే, బ్లూటూత్ కనక్టివిటీని మరియు రోడ్డుపై మరింత సౌకర్యాన్ని జోడించడానికి టర్న్-బై-టర్న్ నేవిగేషన్ ను కలిగి ఉంది
· boAt Hive Dashcam F1 Pro తో ప్రతి ప్రయాణాన్ని చిత్రీకరించండి. రూ.14,499కి ఇది లభ్యం, featuring three-channel recording with 4K ఫ్రంట్ తో మూడు-ఛానల్ రికార్డింగ్ ను, 2.5K రియర్ మరియు 1080p కేబిన్ కెమేరాల ఫీచర్లను కలిగి ఉంది. మెరుగుపరచబడిన తక్కువ కాంతి ఫుటేజ్ కోసం Sony STARVIS 2 సెన్సర్ లభిస్తోంది. ఇది 150° ఫీల్డ్ వ్యూ, బిల్ట్-ఇన్GPS, ADAS అలర్ట్స్ , 5G Wi-Fi కనక్టివిటీ మరియు 3.18- అంగుళాల IPS డిస్ ప్లేతో పాటు 512GB microSD స్టోరేజ్ కోసం G-సెన్సర్ అత్యవసర రికార్డింగ్ మరియు మద్దతులు కలిగి ఉంది.
60% వరకు తగ్గింపుతో మీ వార్డ్ రోబ్ కు అదనపు స్టైల్ ను జోడించండి
· Van Heusen విమెన్స్ పాలియెస్టర్ రెగ్యులర్ ఫిట్ ఫుల్ స్లీవ్ టై నెక్ ఫార్మల్ టాప్ తో మీ వార్డ్ రోబ్ కు స్టైల్ ను అందించండి, రూ.1,159కి లభిస్తున్న ఇది దృఢమైన డిజైన్, సమానంగా లేని టై-నెక్ మరియు ఫుల్ స్లీవ్స్ తో పాటు , చలి కాలంలో అదనపు సౌకర్యం మరియు కవరేజ్ కోసం సెల్ఫ్-డిజైన్ నమూనా మరియు మాక్ నెక్ తో కూడిన వెచ్చని ఉన్ని మిశ్రమంతో తయారు చేయబడిన Monte Carlo మెన్స్ రెగ్యులర్ ఫిట్ ఫుల్ స్లీవ్ T Neck జాకెట్ కూడా రూ. 2,671కి అందుబాటులో ఉంది.
· GUESS OS967207 తో రోజూవారీ స్టైలింగ్ ను మెరుగుపరచండి, ఇది రూ. 8000కి లభ్యం, స్టైలిష్ గ్రే మోనోగ్రామ్ డిజైన్ , డబల్ హ్యాండిల్స్, తొలగించదగిన క్రాస్ బాడీ స్ట్రాప్ మరియు రోజూవారీ అవసరాలను సక్రమంగా ఉంచే నాలుగు పాకెట్లతో విశాలమైన ఇంటీరియర్ ఫీచర్లను కలిగి ఉంది
· Lattafa Yara Long Lasting Perfume for Women Eau De Parfum తో ఈ బ్లాక్ ఫ్రైడేకి మీ పరిమళం కలక్షన్ ను మెరుగుపరచండి, ఎక్కువసేపు పరిమళం కలిగించే ఫ్లోరల్, ఫ్రూటీ మరియు ఉడీ నోట్స్ తో పాటు Carolina Herrera Good Girl Eau de Parfum ను కలిగి ఉంది, రూ. 9,478కి ఇది లభిస్తోంది, దీని యొక్క ఆకర్షణీయమైన అంబర్ ఉడ్ సువాసన మరియు కాంతివంతమైన పరిమళ లక్షణాలను కలిగి ఉండే ఈ పరిమళాలు, రోజూ ఉపయోగించడానికి , ప్రత్యేక సందర్భాల కోసం మరియు బహుమతులుగా ఇవ్వడానికి ఎంతో అనుకూలమైనవి.
· Maybelline న్యూయార్క్ సీరమ్ Matteలిప్ స్టక్ తో మీ రూపానికి రంగులు అద్దండి, ఇది రూ. 378కి లభిస్తోంది, వెల్వటీ మ్యాటీ ఫినిష్ , వన్-స్వైప్ కలర్ పేఆఫ్ ఫీచర్లను కలిగి ఉంది మరియు 8 గంటల వరకు హైడ్రేషన్ ను కలిగి ఉంది. షియా బటర్ చేర్చబడిన, దీని తేలికైన, క్రీమీ ఫార్ములా పూర్తి రోజంతా పెదవులకు పోషణ మరియు సౌకర్యాన్నిస్తాయి.
· GIVA 925 సిల్వర్ జిర్కాన్ స్టడెడ్ సపుల్ రింగ్ కమ్ బ్రాస్ లెట్ తో మీ జ్యువలరీ కలక్షన్ కు సొగసుదనం చేర్చండి, ఇది రూ.5,524కి లభిస్తోంది, రోజ్ గోల్డ్ ప్లేటింగ్, సున్నితమైన పూల మోటిఫ్ లు మరియు క్యూబిక్ రిజ్కోనియా అలంకరణల ఫీచర్లు ఉన్నాయి. దీని విలక్షణమైన డిజైన్ ను రింగ్ మరియు బ్రాస్ లెట్ గా స్టైల్ చేయవచ్చు. వైట్ క్రిస్టల్ మరియు రోజ్ గోల్డ్-టోన్ ప్లేటింగ్ లో Swarovski Towards Horseshoe Necklace ను కూడా అన్వేషించండి, ఇది రూ.7,203కి లభిస్తోంది, శాశ్వతమైన రూపం కోసం మెరిసే క్రిస్టల్ హార్స్ షూ పెండెంట్ ను కలిగి ఉంది.






కామెంట్లు (0)