రైల్వేలో 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

26 నిమిషాల క్రితం

RRB
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (RRBs) ఐసోలేటెడ్ కేటగిరీ కింద 191 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, హిందీ జూనియర్ ట్రాన్స్‌లేటర్ తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు డిసెంబర్ 4 లోపు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత గల అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. సికింద్రాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్