Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో బీజేపీ బూత్ సంపర్క్ అబియాన్ కార్యక్రమాలు

గ్రామాల్లో బీజేపీ బూత్ సంపర్క్ అబియాన్ కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
బీజేపీ ఆధ్వర్యంలో సంపర్కు అభియాన్ కార్యక్రమాల్లో  బాగంగా సోమవారం నాడు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ పెద్ద తడగూర్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్పవార్ తుకారాం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఇంటింటా ప్రచారంలో వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సుంకి అంజయ్య, బి జ్ఞానేశ్వర్,  యోగేష్, లక్ష్మణ్ పటేల్,  ఈరేషం, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -