Magazines

భక్తిశ్రద్ధలతో వేపకాయల బతుకమ్మ

16 అక్టోబర్, 2026

Bathukamma with devotion and devotion
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బతుకమ్మ పండుగలో ఏడో రోజైన వేపకాయల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తంగేడు, గునుగు, చామంతి పూలతో ఏడు అరలుగా బతుకమ్మను పేర్చి, బియ్యం పిండితో చేసిన వేపకాయలను నైవేద్యంగా సమర్పించారు. కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్