Magazines

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌

4 గంటల క్రితం

BM Sandeep appointed as in-charge of state Congress affairs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, నాయకుల మధ్య సమన్వయం, సంస్థాగత బలోపేతం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్