Magazines

రైతులకు గుడ్‌న్యూస్‌..అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?

5 గంటల క్రితం

Rythu Bharosa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7 నాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో అదే రోజున లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు(ఎకరానికి రూ.6,000) జమ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత 2 ఎకరాల వరకు ఉన్న వారికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 19న ప్రభుత్వం వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్