Magazines

రూ.400 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్‌ 2'..

19 అక్టోబర్, 2026

Jailer 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.424.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ అంచనాలు వెల్లడించాయి. భారత్‌లో రూ.199.90 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టగా, విదేశాల్లో రూ.190 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.57 కోట్లతో ‘ధురంధర్‌ 2’ను అధిగమించింది. ఆదివారం తమిళ వెర్షన్‌ రూ.39.95 కోట్లు, తెలుగు వెర్షన్‌ రూ.9.50 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్