Magazines

తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కేసీఆర్

17 అక్టోబర్, 2026

KCR wishes Telangana girls on Saddula Bathukamma

Bathukamma

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా సాగిన బతుకమ్మ సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ సందడి నెలకొందని ఆయన పేర్కొన్నారు. పూల పండుగగా పిలవబడే ఈ సంబురాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్