నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజ, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, వ్యక్తిగత జీవితంపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 'దళితులకు వ్యతిరేకంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు, నా కులం, వివాహ బంధంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ నన్ను, నా భర్తను వేధిస్తున్నారు: బల్మూరి భార్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)