డీలిమిటేషన్‌తో దక్ష‍ిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం: ఎంపీ ముల్లు రవి

3 గంటల క్రితం

delimitation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్‌ బిల్లుపై జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ఎంపీ డా. మల్లు రవి స్పందించారు. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణ రాష్ట్రాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్