ఏకగ్రీవంగా TAGS రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

6 గంటల క్రితం

TAGS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : TAGS రాష్ట్ర నూతన కమిటీ 41 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ మిడియం బాబూరావు, ప్రధాన కార్యదర్శిగా పూసం సచిన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బండారు రవికుమార్‌తో పాటు మరో ఆరుగురు ఎన్నిక కాగా, సహాయ కార్యదర్శులుగా ఐదుగురు, కోశాధికారిగా కారం పుల్లయ్య ఎన్నికయ్యారు.

రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడంతో నూతన నాయకత్వానికి పలువురు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్