ఎంకే స్థాలిన్ పై టీవీకే సెటైర్లు

6 గంటల క్రితం

Tamil Nadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్విభజన బిల్లు) బిల్లుపై డీఎంకే యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తెలియజేశారు. తాజాగా ఈ నిర్ణయం ఎంకే స్టాలిన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఆ రాష్ట్ర అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయనను "సావర్కర్ 2.0" (Savarkar 2.0) అని ఎద్దేవా చేసింది. అంతేకాకుండా ఆర్ ఆర్ ఎస్ డ్రెస్ కోడ్ తో కూడిన స్టాలిన్ నమునా ఫోటొను "స్టాలిన్, అలియాస్ సావర్కర్ 2.0" అనే శీర్షికతో పోస్ట్ చేసింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్