
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి పరమపదించడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలలో బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అంతక్రియలలో గురువారం పాల్గొన్నారు.